Menu Pages
Home
About
Founders
Principals
Teachers
Courses Offered
Alumni
Prominent Alumni
Centenary Celebrations
Invitation
Gallery
Gallery
Contact Us
Principals
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు (1864-1945)
బిరుదులు: హరికధా పితామహా, లయబ్రహ్మ
కళాశాల ప్రధమ అధ్యక్షులు 1919-1936
డా||ద్వారం వెంకటస్వామి నాయుడు (1893-1964)
వైయోలిన్ ప్రొఫెసర్ 1919-1936
అధ్యక్షులు 1936-1952
బిరుదులు: పద్మశ్రీ, సంగీత కళానిధి, సంగీత రత్నాకర, కళాప్రపూర్ణ, D.Lit
శ్రీ ద్వారం నరసింగ రావు (1908-1960)
వైయోలిన్ ప్రొఫెసర్ 1936-1952
అధ్యక్షులు 1952-1960
బిరుదులు: గాంధర్వ విధ్యాభూషణ, గానకళానిధి
శ్రీ ద్వారం భావనారాయణ రావు (1924-2000)
థియరి ప్రొఫెసర్ 1948-1953
అధ్యక్షులు 1962-1973
బిరుదులు: సంగీత కళాప్రపూర్ణ, గానకళాధర,
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి (1927-2014)
అధ్యక్షులు 1977-1979
కళాశాల పూర్వ విద్యార్ధి (1940-45)
బిరుదులు: సంగీత కళానిధి, సంగీత చూడామణి, తి.తి.దే. ఆస్థానవిద్వాంసులు
కుమారి శ్రీరంగం గోపాలరత్నం (1939-1993)
అధ్యక్షులు 1979-1980
బిరుదులు: పద్మశ్రీ
శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు (1942-)
వైయోలిన్ అధ్యాపకులు 1962-1982
అధ్యక్షులు 1982-2000
బిరుదులు: సంగీత కళాసాగర
శ్రీ పి.వి.యస్.శేషయ్యశాస్త్రి
గాత్ర అధ్యాపకులు 1978-1992
అధ్యక్షులుగా మంథేన, వరంగల్
విజయనగరం అధ్యక్షులుగా 2000-2007
బిరుదులు: సంగీత కళా తపస్వి
శ్రీమతి బురిడి అనురాధపరశురామ్ (1961-)
వీణ అధ్యాపకులు 1982-1989
థియరి అధ్యాపకులు 1989-2004
అధ్యక్షులుగా రాబిరుదు: వీణ విధ్వన్ మణిజమండ్రి 2004-2007
అధ్యక్షులు 2007-
కళాశాల పూర్వ విద్యార్ధి (1972-78)
బిరుదు: వీణ విధ్వన్ మణి
సెల్: 9440169699